నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఫిబ్రవరి 28 : మదనపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో టిడిపి కార్యకర్త , వాల్మీకి ముద్దుబిడ్డ తెలుగుదేశం యువ నాయకులు పూలకుంట్ల హరిబాబు జన్మదిన సందర్భంగా వారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం కార్యకర్తలు . ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేసి టిడిపి కార్యాలయంలో ఘనంగా సంబరాలు చేశారు
Admin
Namitha News