Thursday, 16 April 2026 06:52:29 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

వైయస్ ఆర్ సిపి రాష్ట్ర రైతు కమిటీ సభ్యుడిగా పి.జే.వి. రెడ్డి

వెంకటరమణా రెడ్డి ఘనంగా సన్మానించిన వైసీపీ నేతలు

Date : 03 November 2025 07:42 PM Views : 124

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 03 : రాష్ట్ర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు కమిటీ సభ్యుడు గా తంబళ్లపల్లె మాజీ ఎంపీపీ పి.జే. వెంకటరమణారెడ్డి ని వైకాపా అధిష్టానం ఎంపిక చేసినట్లు మండల పార్టీ అధ్యక్షుడు రేపన చౌడేశ్వర తెలిపారు. సోమవారం ఎంపీపీ చిటికి శ్యామలమ్మ సమక్షంలో రైతు రాష్ట్ర కమిటీ సభ్యుడు పీజే వెంకటరమణారెడ్డి, జిల్లా రైతు విభాగ కార్యదర్శి బోడ్రెడ్డిరెడ్డి వారి కోట భాస్కర్ రెడ్డి, బూత్ కమిటీ సభ్యుడిగా డి నరేందర్ రెడ్డి, జిల్లా బీసీ కమిటీ అధ్యక్షుడుగా రామ్మూర్తి లను వైకాపా నాయకులు దుశ్యాలవలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పీజే వెంకటరమణారెడ్డి, సభ్యులు మాట్లాడుతూ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ఇచ్చిన ఈ పార్టీ పదవికి కృతజ్ఞతులను ప్రకటించి మండలంలో వైకాపా అభివృద్ధితో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోటిరెడ్డి, ఆధార్ మల్లి రాయల్,ప్రత్యేక ఆహ్వానితుడు ఎరుకుల రెడ్డి, మల్లయ్య కొండ మాజీ చైర్మన్ మల్ రెడ్డి, ఎంపీటీసీలు మహేష్, కరీం, సర్పంచ్ లు సంగం అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, వీరభద్ర, అలీ, జయ నారాయణరెడ్డి, చిన్నపరెడ్డి, రెడ్డి మల్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, సిమెంట్ రమణారెడ్డి,ఖాదర్ బాషా, అమర్నాథ్ రెడ్డి, తులసినాయక్, వైకాపా నాయకులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :