Thursday, 16 April 2026 06:51:41 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

మదనపల్లె 1&2 డిపో లలో రాష్ట్ర కమిటీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష

Date : 29 April 2025 03:40 PM Views : 246

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నాలుగవ విడత ఆందోళన కార్యక్రమాలలో భాగంగా రెండు రోజులు పాటు నిరసన దీక్షల లో మదనపల్లి 1 అండ్ 2 డిపో లో దీక్ష శిబిరాన్ని సందర్శించిన జోనల్ అధ్యక్షులు పి వినోద్ బాబు, రీజనల్ జోన్ చైర్మన్ సుందర్రాజు, రీజినల్ వర్కింగ్ ప్రెసిడెంట్ వైయస్ రాజులు, దీక్షలో పాల్గొని వీరి యొక్క డిమాండ్లను అమలు చేయాలని కోరారు. - ఉద్యోగుల ఉద్యోగ భద్రతా సర్క్యులర్ 1/2010 అన్ని డిపోలలో వెంటనే అమలు చేయాన్ని MS అక్రమ సస్పెన్షన్స్, రిమూవల్ను ఆపాలి m~ గత నాలుగు 4 సంవత్సరాలుగా ఆగిపోయిన ప్రమోషన్లను వెంటనే ఇవ్వాలి మహిళా ఉద్యోగులకు ప్రభుత్వ జీ.వో. ప్రకారం పిల్లల సంరక్షణ సెలవులు మంజూరు చేయాలి T-- E.H.S స్థానంలో పాత వైద్య విధానాన్ని కొనసాగించాలి . A.P.S.R.T.C లో మాదిరిగానే క్యాడర్ స్ట్రెంత్ అమలు చేయాలి HS 114 జీ.వో.లో పొందు పరచిన మేరకు నైట్ అవుట్ అలవెన్స్లను 150 రూ॥ల నుండి 400 రూ॥లకు పెంచాలి T- ఎలక్ట్రికల్ బస్సులను ప్రభుత్వము లేదా సంస్థ ద్వారా మాత్రమే కొనాలి - అనారోగ్యంతో భాద పడుతున్న ఉద్యోగులకు ఓ.డీ.లను కేటాయించాలి E ఉద్యోగుల అనారోగ్య సెలవులకు పూర్తి జీతం చెల్లించాలి. I- గ్యారేజి ఉద్యోగుల అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలి IS డబుల్ డ్యూటీల అమౌంటును పెంచాలి II నాన్ ఆపరేషన్ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి ఆఫీస్ సిబ్బంది దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలి పారదర్శకమైన ట్రాన్స్ఫర్ పాలసీని అమలు చేయాలి IS ఉద్యోగుల అవసరాన్ని బట్టి E.O.L మంజూరు చేయాలి IES రిటైర్డ్ ఉద్యోగుల దంపతులకు సూపర్ లగ్జరీ బస్సులో ప్రయాణాలను అనుమతించాలి IUIUS ఆన్కాల్ డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలి MS జెట్సోర్సింగ్ ఉద్యోగులకు సంస్థ పరంగా జీతాలు చెల్లించాలి II డిప్టేషన్లను యధావిధిగా కొనసాగించాలి ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు చలపతి, మునికృష్ణ, రెడ్డి భాష, గొర్రె శీను, గంగులప్ప, ప్రసాద్, మనోహర్, రంగారెడ్డి నిరాహార దీక్షలో కూర్చుని పూలమాలవేసి నిరాహార దీక్షలో పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :