నమిత న్యూస్ - Andhra Pradesh / NTRDistrict : ఉండవల్లి - ఆగస్టు 12 : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఉండవల్లిలోని నివాసంలో రాజమహేంద్రవరం ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు, ఏపీ బీజేపీ జనరల్ సెక్రటరీ మధుకర్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు రాజకీయ, అభివృద్ధి అంశాలపై చర్చించారు.
Admin
Namitha News