నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - జూన్ 16: టమోటాలు ట్రాక్టర్ కు లోడ్ చేసే క్రమంలో విద్యుత్ షాక్ , రైతు పరిస్థితి విషమం , రుయా కు తరలింపు రామసముద్రం మండలం నారిగానిపల్లి లో ఘటన . నేటి సాయంత్రం వరకూ కూలీలచే టమోటాలు కోయించిన రైతు భాస్కర్ 35 సం" టమోటాలను క్రెట్ లలో అమర్చిన ఆ టమోటా క్రెట్ లను మదనపల్లి టమోటా మార్కెట్ తరలించేందుకు ట్రాక్టర్ కు లోడింగ్ చేసే సమయంలో ప్రమాడవశాస్తూ పైన వ్రేలాడే విద్యుత్తు వైర్లు కు తల తగలడంతో షాక్ కొట్టి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో హుటాహుటిన మదనపల్లి సర్వజన ఆసుపత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కొరకు తిరుపతి రుయా కు తరలించారు
Admin
Namitha News