Thursday, 16 April 2026 04:58:33 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

సి.సి. రోడ్డు నిర్మాణం పనులు పరిశీలించిన ఈ ఈ విజయ భాస్కర్

పల్లెపండుగ కార్యక్రమంలో మొదలైన పనులను పరిశీలించిన ఈ.ఈ

Date : 26 October 2024 08:47 PM Views : 298

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె అక్టోబర్ 26 : తంబళ్లపల్లె మండలం లో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా తంబళ్లపల్లె మండలంలో మంజూరైన సిసి రోడ్లు పనులు వేగవంతం చేయాలని క్వాలిటీ కంట్రోల్ ఈఈ విజయ్ భాస్కర్ అధికారులకు సూచించారు. శనివారం ఆయన క్వాలిటీ కంట్రోల్ అధికారి ఉమామహేశ్వర్ తో కలిసి తంబళ్లపల్లె పంచాయతీ సిద్ధారెడ్డి గారి పల్లె సీసీ రోడ్డు నిర్మాణ పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమం లో భాగంగా జరిగే సిమెంట్ రోడ్డు పనులు నాణ్యత లోపం లేకుండా చూడాలని పంచాయతీరాజ్ ఏ ఈ హరినాథ్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ శేషాద్రిని ఆదేశించారు. మండలంలో మంజూరైన సిసి రోడ్ల పనులపై ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్లు శేఖరమ్మ, నాగార్జున, ఫీల్డ్ అసిస్టెంట్లు రమేష్, రెడ్డి రాణి లను అడిగి తెలుసుకున్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :