నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మొలకలచెర్వు -అక్టోబర్ 15 : తంబల్లపల్లి జససేన ఇంచార్జీ పోతుల సాయినాథ్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు . నేటి పర్యటన లో భాగంగా మొలకలచెర్వు మండలం లో పల్లెపండుగ కార్యక్రమంలో పాల్గొని వినాయక నగర్ కు వేయనున్న సి.సి.రోడ్డు కు భూమిపూజ కార్యక్రమంలో పూజలు చేసిన తదనంతరం పెద్దమండ్యం మండలం లోని తురకపల్లె లో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరం లో పాల్గొని గ్రామీణ ప్రాంతావాసులకు వైద్య సేవలపై అవగాహన కల్పించి శుక్లాల ఆపరేషన్ చేయించుకునే రోగులకు ఉచిత సదుపాయాలు కల్పించే ఏర్పాట్లు చేసిన జనసేన ఇంచార్జీ పోతుల సాయినాథ్ .
Reporter
Namitha News