నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే19 : మదనపల్లి పట్టణంలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ వద్ద గిరిధర్ రెడ్డి చే నూతనంగా నిర్మించిన మాంగల్య కన్వెన్షన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు , రాజంపేట పార్లమెంట్ జనరల్ సెక్రటరీ దొరస్వామి నాయుడు మరియు బీజేపీ యువ నాయకులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News