Thursday, 16 April 2026 06:40:53 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

తంబల్లపల్లె లో వైభవంగా గణేష్ నిమజ్జనం

పోలీసుల బందోబస్తు మధ్య వైభవంగా గణేష్ విగ్రహాల నిమజ్జనం.

Date : 11 September 2024 08:09 PM Views : 110

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె సెప్టెంబర్ 11 : తంబళ్లపల్లె మండల కేంద్రంలో బుధవారం స్థానిక ప్రజలు, భక్తులు వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. తంబళ్లపల్లె, పరసుతోపు, జుంజుర పెంట, ఆర్ ఎన్ తాండ, కొటాల, గుండ్ల పల్లి తో పాటు పలు పంచాయతీలలో వందలాదిగా వినాయక విగ్రహాలు పెద్దేరు ప్రాజెక్టు, చిన్నేరు ప్రాజెక్ట్, దబ్బలగుట్టపల్లి ప్రాజెక్ట్, పలు చెరువుల్లో వినాయక విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. తంబళ్లపల్లి గణేష్ యూత్ ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని ఎన్నడూ లేని విధంగా భారీ క్రేన్ సాయంతో పెద్ద ఎత్తున ఊరేగింపు ప్రజలను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా వినాయక విగ్రహాల వద్ద డిజె సిస్టం, వాయిద్య బృందాలు, భారీ బాణసంచా పేలుళ్లు, కోలాటాలు, చెక్క భజనలు, నృత్యాలు,పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పెద్ద ఎత్తున భక్తులు, యువత రంగులు చల్లుకుంటూ సంతోషంగా నిమజ్జన కార్యక్రమాలు పూర్తి చేశారు. ఈ సందర్భంగా మండలంలో నిమజ్జన కార్యక్రమాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :