నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి జులై 06 : రామాపురం రోడ్డు ప్రమాదస్థలాన్ని పరిశీలించిన రవాణాశాఖ మంత్రి , మృతుల కుటుంబసభ్యుల పరామర్శ ..... అన్నమయ్య జిల్లా రాయచోటి సమీపంలోని రామాపురం మండలం కొండ్లవాడ పల్లె వద్ద కారు ను డీ కొన్న గుర్తకు తెలియని వాహనం , ఘటనాస్థలం లోనే నలుగురు మృతి చెందిన ఘటన . మృతులు అందరూ కడప కు చెందిన వారు గా గుర్తింపు . అమరావతి నుండీ స్వగ్రామం వస్తున్న రాష్ట్ర రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ ఘటనా స్థలాన్ని పరిశీలించి రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నున్న మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి మండిపల్లి. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి మాట్లాడుతూ అతివేగం అనర్థానికి చేటు , నెమ్మదిగా , నిదానంగా వెళ్ళండి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరండి అని సూచించారు .
Admin
Namitha News