నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : సిద్ధవటం అక్టోబర్ 14 : సిద్ధవటం మండల పరిధిలోని 18 గ్రామపంచాయతీలో నివాసమున్న ప్రజలు తుఫాన్ కారణంగా దెబ్బతిన్న గృహాల వివరాలను సమాచారం వెంటనేతెలపాలని మండల డిప్యూటీ తాసిల్దార్ మాధవి లత అన్నారు ఈ సందర్భంగా సోమవారం తమ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ తుఫాన్ ప్రభావం వల్ల నష్టపోయిన గృహ నిర్మాణదారులు స్థానిక గ్రామ సచివాలయంలో విఆర్ఓ కు సమాచారం తెలపాలని ఆమె అన్నారు అలాగే వర్షాల కారణంగా పంట పొలాలు దెబ్బతిన్న ఎడల హార్టికల్చర్, అగ్రికల్చర్,డిపార్ట్మెంట్ కు తెలియజేయాలని తెలియజేశారు.
Reporter
Namitha News