నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - ఏప్రిల్ 6(నమిత న్యూస్ ) : బీజేపీ మండల అధ్యక్షుడు రామాంజులు ఆధ్వర్యంలో గుర్రంకొండ బస్టాండ్ నందు భారతీయ జనతా పార్టీ స్తూపం వద్ద బిజెపి పార్టీ ఆవిర్భావ దినోత్సవం ను పురస్కరించుకుని పార్టీ జెండా ఎగరవేసి , స్వీట్స్ పంపిణీ చేసి ఘనంగా బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించిన బీజేపీ శ్రేణులు . బిజెపి మండల అధ్యక్షులు రామాంజులు మాట్లాడుతూ పార్టీ పుట్టి నేటికీ 46 సంవత్సరాల జరుగుతున్నది పేద మధ్య తరగతి , అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతూ అభివృద్ధి దిశగా సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తూ సాగుతున్న బిజెపి ప్రభుత్వం . అంతే కాకుండా వక్ఫ్ బోర్డ్ బిల్లు . అయోధ్య రామ మందిరం. 370 ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్. అంతే కాకుండా 2047 నాటికి ప్రపంచంలోనే విశ్వ గురువుగా నిల పెట్టాలన్నది బిజెపి లక్ష్యం అనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి శ్రీనివాసులు , రామ్మూర్తి , గౌరీ , హోటల్ శీన , మల్లయ్య స్వామి , మల్లీ , అమర , రామాంజులురెడ్డి , గుణశేఖర తదితర కార్యకర్తలు పాల్గొన్నారు
Admin
Namitha News