నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : ముందుగా ప్రొటెం స్పీకర్ నేతృత్వంలో ఎమ్మెల్యే లు ప్రమాణ స్వీకారం.. రెండు రోజులు పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం. ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఉండే అవకాశం ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక స్పీకర్ గా అయ్యన్న పేరు దాదాపు ఖరారు. అయ్యన్న స్పీకర్ అయితే జనసేనకు డిప్యూటీ. ఒకవేళ స్పీకర్ పదవి జనసేనకి ఇస్తే మండలి బుద్ధప్రసాద్ కు ఇచ్చే ఆలోచన.
Admin
Namitha News