నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో చీకలగుట్ట కు చెందిన వివిధ పార్టీలకు చెందిన సుమారు 150 మంది ఈ రోజు భారీగా తెలుగుదేశం పార్టీ లో చేరిక ..... అధికార వైసీపీ లోని నాయకులు మదనపల్లి , పుంగనూరు ఈ చుట్టుపక్కల భూములను అన్యాక్రాంతం చేసేసారు , దౌర్జన్యం చేస్తున్నారు . పార్టీ అంటే ఓ నమ్మకం , ప్రజలకు మేలు చేయాలి , అదే తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు 14 సం ముఖ్యమంత్రి గా పనిచేసిన వ్యక్తి , నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసమే పనిచేశారు , ఇంకనూ ప్రజాలకోసమే పనిచేస్తారు ఆ నమ్మకం మే మమ్మల్ని రాబోయే ఎన్నికల్లో గెలిపిస్తుందని తెలిపిన మాజీ షాజహాన్ బాష ...
Admin
Namitha News