నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : యువ శక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం - ముందుగా టిడిపి నాయకులు రాటకొండ శ్రీనివాసులు నాయుడు పుట్టిన రోజు సేవా కార్యక్రమాలు - నేడు ప్రభుత్వ ఆసుపత్రి రక్త నిది కేంద్రం లో రక్త దాన శిబిరం - ఫౌండేషన్ అధ్యక్షులు రెడ్డి గణేష్ కలి చెట్ల మదనపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు రాటకొండ శ్రీనివాసులు నాయుడు జన్మ దినాన్ని పురస్కరించుకొని గురువారం పట్టణం లో యువ శక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నేడు రాటకొండ శ్రీనివాసులు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరగ నున్నాయి. అలాగే స్థానిక జిల్లా ప్రభుత్వ బోధన ఆసుపత్రి నందు గల రక్త నిది కేంద్రం లో రక్త దాన శిబిరం నిర్వహించ నున్నట్లు రెడ్డి గణేష్ తెలిపారు. మదనపల్లి మండలం కోళ్ల బైలు పంచాయతీ లో ప్రజలకు సుపరిచితులైన రాటకొండ శ్రీనివాసులు నాయుడు సమస్యల, పరిష్కారం కోసం మరియు పంచాయతీ అభివృద్ధి కి ఎనలేని సేవలు అందిస్తున్నారని గుర్తు చేశారు. అయన పుట్టినరోజు సందర్బంగా యువ శక్తి ఫౌండేషన్ తరపన కలిచెట్ల రెడ్డి గణేష్ హృదయ పూర్వక ఆత్మీయ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన భవిష్య
Reporter
Namitha News