Thursday, 16 April 2026 06:38:33 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

ATS సెంటర్లకు వ్యతిరేకంగా 27వ తేది న ఆటో కార్మిక యూనియన్లు ర్యాలీని విజయవంతం చేయండి

Date : 25 October 2025 11:15 PM Views : 79

నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - అక్టోబర్ 25 : నెల్లూరు జిల్లా ఆత్మకూరు లో 27.10.2025 తేదీన సోమవారం ఉదయం 10 గంటలకు మున్సిపల్ బస్టాండ్ నుండి ఆర్డిఓ కార్యాలయం వరకు సిఐటియు ఆధ్వర్యంలో ఆటో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా సంస్థ పై జీవనం సాగిస్తున్న ఆటో కార్మికులను బానిసలుగా చేస్తూ తెచ్చిన రవాణా చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఈ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ATS సెంటర్ల వలన దళారులు (బ్రోకర్) వ్యవస్థ ఏర్పడింది. వీటివలన ఆటో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కావున వీటిని వెంటనే రద్దు చేయాలని ఆటో యూనియన్లు డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీ నిర్వహించాలని సిఐటియు మండల అధ్యక్షుడు ఆత్మకూరు నాగయ్య, మండల కార్యదర్శి మహేష్ పిలుపునిచ్చారు. ఆటో కార్మికులు అందరూ ఈ ర్యాలీలో పాల్గొని ధర్నాను జయప్రదం చేయాలని యూనియన్ నాయకులు కోరారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :