నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె మున్సిపల్ మాజీ చైర్మెన్ గుండ్లూరు ముజీబ్ హుసేన్ అనారోగ్యంతో కన్నుమూత.... మదనపల్లె మున్సిపల్ మాజీ చైర్మెన్ గుండ్లూరు ముజీబ్ హుసేన్ ఈరోజు తెల్లవారు జామున అనారోగ్యంతో కన్నుమూసారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈరోజు ఆయన అంత్య క్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు..
Reporter
Namitha News