నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - అక్టోబర్ 13 : మదనపల్లె మండలం సి.టి.యం. రైల్వే స్టేషన్ వద్ద రైలు పట్టాలపై శుక్రవారం ఉదయం యువకుడి మృతదేహం పడి ఉన్న విషయం తెలిసిందే. పోలీసుల దర్యాప్తులో మృతుడు తంబళ్లపల్లె తంబల్లపల్లి మండలం దిగువ గాలిగుట్టపల్లెకు చెందిన నడిమింటి వెంకటరమణారెడ్డి కుమారుడు ఎన్.పద్మనాభరెడ్డి 26సం గా గుర్తించారు. బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ ఆన్ లైన్ బెట్టింగ్ ఆడి రూ. 24 లక్షలు పొగిట్టుకుని చనిపోతున్నట్లు షూసైడ్ నోట్ రాసి మృతి చెందినట్లు రైల్వే పిసి బాషా తెలిపారు .
Admin
Namitha News