Thursday, 16 April 2026 08:24:56 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

పుంగనూరు మండల పరిషత్ అధికారులపై వేటు

సాధారణ నిధులు రూ.1.37 కోట్లు స్వాహా ----------- డేటా ఎంట్రీ ఆపరేటర్ సునీలపై క్రిమినల్ కేసు

Date : 05 July 2024 01:41 PM Views : 153

నమిత న్యూస్ - Andhra Pradesh / Chittoor : పుంగనూరు మండల పరిషత్తు సాధారణ నిధులు రూ.1.37 కోట్లు స్వాహా చేసిన ఉదంతంలో పలువురు అధికారులు, సిబ్బందిని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు జడ్పీ సీఈవో గ్లోరియా గురువారం సాయంత్రం సస్పెండ్ చేశారు. కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేట ర్ పొరుగుసేవల కింద గత ఆరేళ్లుగా పనిచేస్తున్న సునీల్.. నాలుగేళ్లుగా దశల వారీగా పరిషత్తు సాధారణ నిధుల నుంచి నగదు స్వాహా చేశాడు. చివరికి రూ. 1,36,68,668 నిధుల స్వాహా అయ్యాయని విచారణలో ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో అతడిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఇన్ని ఆక్రమాలు కళ్లెదుటే జరు గుతున్నా గుర్తించడంలో విఫలమైన పుంగనూరు అప్పటి ఎంపీడీవో, ప్రస్తుత ఏవో రాజేశ్వరి, ఎగువశ్రేణి సహాయ కుడు రాజశేఖర్రెడ్డిని సైతం సస్పెండ్ చేశారు. మరోవై పున ఈవోపీఆర్డీ.. డీపీవో పరిధిలో ఉండటంతో తాత్కా లికగా తొలగిస్తూ డీపీవో లక్ష్మి సైతం ఉత్తర్వులు ఇచ్చారు. నాలుగేళ్లుగా మండల పరిషత్తు జనరల్ ఫండ్ నిధులు దుర్వినియోగమవుతున్నా గుర్తించడంలో అక్కడి అధికారులు వైఫల్యం స్పష్టంగా కన్పిస్తోంది. ఒక పనికి సంబంధించి రెండుసార్లు బిల్లులు పెట్టి, అధికారి వేలిము ద్రలు సరిగా పడలేదని సాకులు చెప్పి.. ఇలా డబ్బు భారీగా కాజేసినట్లు గుర్తించారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :