Thursday, 16 April 2026 06:37:37 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

రైతుల నుండి కందుల కొనుగోలు ను పర్యవేక్షణ చేసిన టిడిపి ఇంచార్జ్

Date : 23 March 2025 08:51 PM Views : 235

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మొలకలచెర్వు -మార్చి 23 : మొలకలచెర్వు మార్కెట్ యార్డ్ నందు ఏ.పీ.మార్క్ ఫెడ్ మరియు నా ఫెడ్ ఆధ్వర్యంలో రైతుల నుండి కందులను ప్రభుత్వం కొనుగోలు కార్యక్రమం లో పాల్గొన్న టిడిపి ఇంచార్జి దాసరిపల్లి జయచంద్ర రెడ్డి. ఈ సందర్భంగా జయచంద్రా రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులకు నాణ్యత ను బట్టి మంచి రేటు ఇస్తుందని , రైతులకు మేలుచేసే ప్రభుత్వం మీకు అంతా మంచే జరుగుతుందని తెలుపుతూ కంది కొనుగోలు మద్దతు ధర రూ.7500 క్వింటాకు ప్రభుత్వం ఇస్తుందని , భవిష్యత్తు లో వివిధ రకాల పంటలను కూడా మంచి ధర తో ఇక్కడే అమ్ముకొనే వెసులుబాటు కల్పిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమములో తంబళ్లపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి తోపాటు అన్నమయ్య జిల్లా మార్కెటింగ్ ఏడి త్యాగరాజు , మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కె.వి.రమణ , మాజీ సర్పంచ్ ఎర్రగుడి సురేష్ , కట్ట హరి , కులబలకోట మండల కన్వీనర్ వై జి సురేంద్ర, విశ్వనాథ్ రెడ్డి , చౌడ్ శెట్టి రమణమూర్తి , బజంత్రీ రామానుజులు , జాన్ సీన మరియు రైతు సోదరులు, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

DONTHI RAJASHEKAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :