Thursday, 16 April 2026 04:57:37 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తయిన సందర్భంగా టిడిపి నేతలు సంబరాలు

Date : 12 June 2025 07:17 PM Views : 192

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - జూన్ 12 : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా గుర్రంకొండ మండలంలో అంబరాన్ని అంటిన సంబరాలు . రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు గుర్రంకొండ లో మండల అధ్యక్షుడు నాయని జగదీష్ ఆధ్వర్యంలో మరియు కూటమి శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి సర్కార్ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల హామీల్లో ఇప్పటికే పెన్షన్ పెంపు, అన్నా క్యాంటీన్, మెగా డీఎస్సీ , దీపం పథకం 2 అమలు చేశారని, మరో కీలకమైన తల్లికి వందనం పథకానికి శ్రీకారం చుట్టారని, ఒకటవ తరగతి నుండి ఇంటర్ ఫస్టియర్ లో చేరే విద్యార్థులకు కూడా అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ పథకం కోసం అడ్మిషన్లు పూర్తి డేటా అందుబాటు లోకి రాగానే ఆ విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నిధులు జమ చేయనున్నట్లు తెలిపారు దాదాపు 67 లక్షల 27 వేల 164 మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకం వర్తిస్తుందని ప్రతి విద్యార్థి తల్లుల ఖాతాల్లోకి 15వేల రూపాయలు జమ కానుందని 8745 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని అన్నారు.ఈ కార్యక్రమంలో గుర్రంకొండ మండల అధ్యక్షుడు నాయిని జగదీష్ , మాజీ సర్పంచ్ నౌషాద్ అహ్మద్ , రంజిత్ , ఎజాజ్ అహ్మద్, ఎల్లుట్ల మురళి, కూటమి ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అనుబంధ సంఘాలు నల్లారి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :