నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి : ఆగస్టు 02 : నమిత న్యూస్ : అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని జిన్న కలెక్షన్స్ వెనుక వీధిలో నివాసం ఉంటున్న నాసిర్ హుస్సేన్ వేడు గ్రామం పంచాయతీ రాజుగారిపల్లె ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న హిందీ ఉపాధ్యాయుడు కుటుంబ కలహాలతో నాలుగు పేజీల సూసైడ్ నోటు రాసి ఆత్మహత్య. సూసైడ్ నోట్ ను స్వాధీన పరుచుకొని , మృతదేహాన్ని రాయచోటి ప్రభుత్వ ఏరియా హాస్పిటలకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు .
Admin
Namitha News