Thursday, 16 April 2026 08:31:53 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

శాంతమ్మ బౌతికకాయానికి నివాళులర్పించిన జయచంద్రా రెడ్డి

Date : 08 October 2024 08:46 PM Views : 162

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె అక్టోబర్ 8 : ః తంబళ్లపల్లె మండలం జుంజురపెంట మాజీ సర్పంచ్ కృష్ణమూర్తి నాయుడు మాతృమూర్తి శాంతమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. మంగళవారం తంబళ్లపల్లె టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ దాసరిపల్లి జయ చంద్రారెడ్డి జుంజుర పెంట చేరుకుని శాంతమ్మ భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కృష్ణమూర్తి నాయుడు తోబాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి ఓదార్చారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి, టిడిపి రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి తులసీదర్ నాయుడు, బేరి శ్రీనివాసులు, మాజీ జెడ్పిటిసి రామచంద్ర, సామి రెడ్డి, నరసింహులు,సుధాకర్ రెడ్డి, సోమశేఖర్,పురుషోత్తం, నాగేంద్ర నాయుడు, కాలా నారాయణ, సాంబశివారెడ్డి, సిద్ధమల్ రెడ్డి, రామలింగారెడ్డి, శంకర్ రెడ్డి, టిడిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :