Thursday, 16 April 2026 08:28:09 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

యూరియా కొరత లేదు, ఆందోళన చెందకండి - వ్యవసాయ అధికారి రమణ కుమార్

ప్రతీ రైతు కు యూరియా ఇస్తాం

Date : 08 September 2025 09:09 PM Views : 245

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - సెప్టెంబర్ 8 : తంబళ్లపల్లె మండలం లోని రైతాంగానికి సరిపడా యూరియా సరఫరా జరుగుతుందని ఎవరు ఆ ధైర్య పడాల్సిన అవసరం లేదని ఏవో రమణ కుమార్ హామీ ఇచ్చారు. సోమవారం ఆయన స్పెషలాఫీసర్ అమర్నాథరెడ్డి తో కలిసి తంబళ్లపల్లె, ఎద్దులవారిపల్లి గ్రామాలలో రైతులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి రైతుకు ఎకరాకు బస్తా యూరియా రూ 266.50 ధర చొప్పున పంపిణీ జరుగుతుందని రెండు ఎకరాలు ఉంటే రెండు బస్తాలు పంపిణీ చేస్తామన్నారు. మండలంలో తంబళ్లపల్లె, కోసువారిపల్లె రైతు సేవ కేంద్రాల కు 9.99 మెట్రిక్ టన్నులు చొప్పున యూరియా అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. త్వరలో అన్ని రైతు సేవ కేంద్రాలకు యూరియా సరఫరా జరుగుతుందని తెలిపారు. రైతులు సాధ్యమైనంత వరకు సేంద్రీయ ఎరువుల సేద్యానికి స్వాగతం పలికి సాధ్యమైనంతవరకు యూరియా వినియోగం తగ్గించాలని సూచించారు. ఈ కార్యక్రమాలలో ఏఈఓలు సురేష్, పల్లవి, రెడ్డి శేఖర్, సుధాకర్, మండల కార్యదర్శి రాజు, ఐ సి ఆర్ పి లు సుగుణమ్మ, సిద్ధమల్లు రైతులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :