Thursday, 16 April 2026 08:29:51 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

12వ తేదీన కార్తీక ఏకాదశి నోములు - అర్చకులు విశ్వేశ్వర ప్రసాద్ స్పష్టం

కార్తీక ఏకాదశి నోములు జరుపుకోవాలని శ్రీయోగ భోగేశ్వర స్వామి ఆలయం (మడికయ్యల శివాలయం) ప్రధాన అర్చకులు విశ్వేశ్వర ప్రసాద్ స్పష్టం చేశారు.

Date : 09 November 2024 04:32 PM Views : 308

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : 12వ తేదీన కార్తీక ఏకాదశి నోములు - అర్చకులు విశ్వేశ్వర ప్రసాద్ స్పష్టం మదనపల్లె : 09/11/2024 ఈనెల 12వ తేదీ అనగా (మంగళవారం) కార్తీక ఏకాదశి నోములు జరుపుకోవాలని శ్రీయోగ భోగేశ్వర స్వామి ఆలయం (మడికయ్యల శివాలయం) ప్రధాన అర్చకులు విశ్వేశ్వర ప్రసాద్ స్పష్టం చేశారు.శనివారం ఆలయ ప్రాంగణంలో ఈవో రమణతో కలిసి ఆయన విలేకరులకు కార్తీక ఏకాదశి నోముల విశేషాలను వివరించారు.ఈ సందర్భంగా విశ్వేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ కార్తీక ఏకాదశి నోములు ఎప్పుడు జరుపుకోవాలనే విషయంపై ప్రజల్లో కొన్ని అపోహలు ఉన్నాయన్నారు.అయితే అపోహలను పూర్తిగా విడనాడి ఈనెల 12వ తేదీ అనగా (మంగళవారం) జరుపుకోవాలని సూచించారు.అదేవిధంగా శ్రీయోగభోగేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 11వ తేదీ రెండవ కార్తీక సోమవారం ఉదయం 6 గంటల నుండి పూజలు నిర్వహించడం,నోముల వ్రతం ఆచరించుకోవచ్చునని,అలాగే 12వ తేదీ కార్తీక ఏకాదశి నోములను పురస్కరించుకొని రుద్రాభిషేకం,ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు.భక్తులు,ప్రజలు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు.

12వ తేదీన కార్తీక ఏకాదశి నోములు - అర్చకులు విశ్వేశ్వర ప్రసాద్ స్పష్టం మదనపల్లె : ఈనెల 12వ తేదీ అనగా (మంగళవారం) కార్తీక ఏకాదశి నోములు జరుపుకోవాలని శ్రీయోగ భోగేశ్వర స్వామి ఆలయం (మడికయ్యల శివాలయం) ప్రధాన అర్చకులు విశ్వేశ్వర ప్రసాద్ స్పష్టం చేశారు.శనివారం ఆలయ ప్రాంగణంలో ఈవో రమణతో కలిసి ఆయన విలేకరులకు కార్తీక ఏకాదశి నోముల విశేషాలను వివరించారు.ఈ సందర్భంగా విశ్వేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ కార్తీక ఏకాదశి నోములు ఎప్పుడు జరుపుకోవాలనే విషయంపై ప్రజల్లో కొన్ని అపోహలు ఉన్నాయన్నారు.అయితే అపోహలను పూర్తిగా విడనాడి ఈనెల 12వ తేదీ అనగా (మంగళవారం) జరుపుకోవాలని సూచించారు.అదేవిధంగా శ్రీయోగభోగేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 11వ తేదీ రెండవ కార్తీక సోమవారం ఉదయం 6 గంటల నుండి పూజలు నిర్వహించడం,నోముల వ్రతం ఆచరించుకోవచ్చునని,అలాగే 12వ తేదీ కార్తీక ఏకాదశి నోములను పురస్కరించుకొని రుద్రాభిషేకం,ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు.భక్తులు,ప్రజలు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :