Thursday, 16 April 2026 04:58:36 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

మోసపూరిత హామీలను ఇచ్చే చంద్రబాబు వస్తున్నాడు - వైసీపీ నేత విజయ భాస్కర్

Date : 30 March 2024 06:32 PM Views : 142

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చిన్నమండ్యం : ఈరోజు చిన్నమండెం మండలం దిగువగొట్టివీడు గ్రామం రామాపురం లో బీసీ నాయకులు విజయ భాస్కర్ పర్యటించారు. వారు ఈ సందర్భంగా మహిళలతో మాట్లాడుతూ 2014లో 600 హామీలు ఇచ్చి గద్దనెక్కిన చంద్రబాబు అందులో కనీసం ఒక్క కహామీ కూడా నెరవేర్చిన పాపాన పోలేదు. ఈరోజు మళ్లీ రాష్ట్రంలో ఉన్న ఆన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుని మళ్లీ మోసం చేయడానికి వస్తున్నాడు. కావున ప్రతి ఒక్కరు గమనించి అబద్దాలు చంద్రబాబుని మరొకసారి బుద్ధి చెప్పి హైదరాబాద్ పంప డనికి సిద్ధమవుతున్న మహిళలు అవ్వ తాతలు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లో పింఛన్ తీసుకోవాలంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీటింగులకు పెట్టి సాయంత్రం మీటింగ్ లో కూర్చోబెట్టుకొని ఈరోజు కాదు మళ్లీ రేపు రాపోండి పంచాయతీ ఆఫీస్ దగ్గరికి రండి అని చెప్పి వెళ్లిపోయే వాళ్ళు మరుసటి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు తాగడానికి మంచి నీళ్లు కూడా లేకుండా పడిగాపులు కాసి చాలామందికి వేలిముద్రలు తీసుకోవడం లేదని ఇళ్లకు పంపేవాళ్ళు ఇలా సతాయించి సతాయించి ఇబ్బందులకు గురి చేసేవాళ్ళు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాలంటరీ వ్యవస్థను పెట్టి ఉదయం ఐదు గంటలకే తలుపుతట్టి పింఛన్ ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి మేము అందరం కూడా జగన్మోహన్ రెడ్డికే మా బిడ్డనే మేము మరొక్కసారి వెన్నుకుంటామని అని ముక్తకంఠంతో చెబుతున్న మహిళలోకం మరియు అవ్వతాతలు మరొక్కసారి చంద్రబాబును ఇంటికి పంపడానికి సిద్ధమయ్యారని విజయభాస్కర్ అన్నారు ఈ కార్యక్రమంలో సురేష్ కుమార్ రెడ్డి, సురేష్, రామ్ లక్ష్మణ్, రాజా, పలువురు పాల్గొన్నారు..

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :