Thursday, 16 April 2026 04:59:17 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

వైభవంగా ముగిసిన దేవి అష్టమ వార్షికోత్సవాలు

Date : 25 April 2025 05:43 PM Views : 173

నమిత న్యూస్ - Andhra Pradesh / Chittoor : చదళ్ల గ్రామంలో వెలసినశ్రీ సప్తమాతృక సమేత శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి వార్షిక ఉత్సవాలు శుక్రవారం ముగిసాయి. శుక్రవారం ఉదయం ఆలయంలో వేదపారాయణం, వైదికార్చన అనంతరం శ్రీ చౌడేశ్వరి అమ్మవారి మూలవిరాట్ కు పంచామృత, సుగంధద్రవ్య అభిషేకము నిర్వహించారు. నిత్య హోమం, సప్తమాతుృక సమేత శ్రీ చౌడేశ్వరి దేవి మూలమంత్ర హోమం, జయాది హోమం, ప్రాయచ్చిత్త హోమాది పూజలలో వేణుగోపాల్ రెడ్డి కుటుంబం పాల్గొని మహాపూర్ణాహుతి అందజేశారు. అమ్మవారికి విశేష అలంకరణ, అర్చన, వేదపారాయణం, మంత్రపుష్పం రిత్వికులు నిర్వహించారు.మహామంగళ హారతి తీర్థప్రసాద వినియోగం జరిగింది. సందర్భంగా ఎన్.వి.ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం జరిగింది. అమ్మవారి అష్టమ వార్షికోత్సవాలను మూడు రోజులు పాటు వైభవంగా నిర్వహించారని ప్రజలు పేర్కొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :