Thursday, 16 April 2026 06:45:36 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి ని హౌస్ అరెస్టు చేసిన పోలీసులు

నేటి మద్దయ్యగారి పల్లె గుడిలో శంకుస్థాపన వెళ్ళాల్సిన ఎమ్మెల్యే ను హౌస్ అరెస్టు

Date : 01 September 2024 01:37 PM Views : 1010

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబల్లపల్లె - సెప్టెంబర్ 01 : తంబల్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి నేటి పర్యటన పి.టి.యం . మండలం లోని మద్దయ్యగారి పల్లె లో గుడి శంకుస్థాపన కు వెళ్ళాక్రమంలో తంబల్లపల్లె లోని స్వగృహం లో నున్న ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి ని అడ్డుకోవాలని అన్ని మండలాల్లోనూ , తంబల్లపల్లె నివాసం సమీపంలో అక్కడ , అక్కడా గుమికూడి ఉన్న టిడిపి కార్యకర్తలు . తంబల్లపల్లె , అంగళ్ళు , బి.కొత్తకోట వద్ద గుమికూడి ఉన్న టీడీపీ సానుభూతి పరులు . పర్యటన ను అడ్డుకునే నేపథ్యంలో గుమికూడి ఉన్న టీడీపీ కార్యకర్తలు అనే మొందోస్తు సమాచారం తో పోలీసులు ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి కి పరిస్థితులు వివరించి , సహకరించాలి అని పర్యటన కు వెళ్లకుండా ఇంటివద్దనే ఉండాలి అని తెలియచేస్తూ గృహానిర్బంధం చేసిన పోలీసులు .

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :