నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : భారతీయ జనతా పార్టీ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శిగా మరోసారి అవకాశం ఇచ్చినందుకుగాను ఎల్లంపల్లి ప్రశాంత్ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ గారికి మాజీ ముఖ్యమంత్రివర్యులు కిరణ్ కుమార్ రెడ్డి గారికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ గారికి జిల్లా ఇన్చార్జ్ చంద్రమౌళి గారికి రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే నరేంద్ర మోడీ గారి వ్యక్తి సంకల్ప భారత్ దిశగా పార్టీ అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తానని పార్టీ నాయకులు ఇప్పటివరకు తనకు అందించిన సహాయ సహకారాలు భవిష్యత్తులో కూడా అందించాలని కోరారు
Reporter
Namitha News