Saturday, 18 April 2026 02:56:15 PM
# జడ్పి ఉన్నత పాఠశాల లో ఎన్రోల్మెంట్ డ్రైవ్ # మిట్స్ విద్యార్థుల ఇండస్ట్రీ విజిట్ # గ్రామీణ ఉపాథి హామీ పథకం రద్దుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర - సీపీఐ # మదనపల్లి - చెంబకూరు మార్గం పెంచుపాడు సమీపంలో పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్.టి.సి. బస్సు # ఎద్దులవారికోట అంగన్వాడీ లో పోషణ పక్వాడ # బైరెడ్డిపల్లి డిప్యూటీ ఎంపీడీవో గా బాలకృష్ణ నాయక్ # తంబళ్లపల్లె లో ఫ్లెక్సీ ల గొడవ - ధర్నా - ఉద్రిక్తత # ప్రధాన రహదారులు కూడా నిర్మించ లేని కూటమి ప్రభుత్వం # దళిత డప్పు కళాకారులపై దాడి ఘటనపై ఎస్సీ కమిషన్ సీరియస్ # మిట్స్‌లో ఘనంగా ‘టెరా-2K26’ జాతీయ టెక్నికల్ సింపోసియం # నీటి ప్రవాహ మార్గాల పునరుద్ధరణతో చెరువుల నింపుదలపై దృష్టి జలధార–జలహారతి పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ నిశాంత్ కుమార్ # ఉపాధి పెంపుతో వలసలకు అడ్డుకట్ట వేయాలి ఉపాధి హామీ చట్టం పాత విధానంలోనే కొనసాగించాలి: వి. వెంకటేశ్వర్లు # గిరిజనుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది # కురబల అభివృద్ధికి సమగ్ర కృషి # 1,2 డిపోలను తనిఖీ చేసిన కడప జోన్ ఈడీ రాఘవ కుమార్ # 13వేల రూ లంచం తీసుకొంటూ ఏసిబి పట్టుబడిన అబ్దుల్ రజాక్ # ఇంటర్ ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రియదర్శిని కళాశాల విద్యార్థులు # ఎర్రచందనం స్మగ్లర్ల వేటలో వేగం పెంచండి - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # సచివాలయ సిబ్బంది అంకితభావంతో పనిచేయండి - సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి # మహిళల వార్షిక జీవనోపాదుల ప్రణాళికతో ముందడుగు - జిల్లా డిపిఎం సత్యనారాయణ

నర్సు ఇంటికి వెల్లి వీఆర్వో భర్త మృతి

Date : 15 April 2025 08:30 PM Views : 256

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 15 : మదనపల్లె శేష మహాల్ వద్ద నర్సు ఇంటిలో వ్యక్తి గుండె పోటుతో చనిపోవడం మంగళవారం స్థానికంగా కలకలం రేపుతోంది. ఎస్బిఐ కాలనీకి చెందిన లేట్ ఓబుల్ రెడ్డి గారి రంగారెడ్డి కొడుకు శ్రీనివాస గాంధీ (50) శేష మహల్ సినిమా థియేటర్ వద్ద ఉండే రిటైర్డ్ నర్సు ప్రమీల ఇంటికి వెళ్ళాడు. దాహంగా ఉందని ఆమె వంట గదికి వెళ్లి నీళ్లు తాగుతూ కుప్ప కూలి ప్రాణాలు విడిచాడని సమాచారం. వన్ టౌన్ పోలీసులు వెంటనే వెళ్లి మృత దేహాన్ని పరిశీలించి, మృతుడి భార్య సుగుణ చౌడేపల్లి విఆర్ఓ కావడంతో ఆమెకు ఫోన్ చేసి సమాచారం అందించామన్నారు.. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :