నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 17 ః తంబళ్లపల్లె మండలం గుండ్లపల్లి పంచాయతీలో మంగళవారం వేరుశనగ విత్తన కాయలు టిడిపి నాయకులు పంపిణీ చేపట్టారు. వేరుశనగ పంట సాగుపై రైతులు సస్యరక్షణ పాటించాలని ఏఈఓ జయరాం రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శ్రీకాంత్, టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షుడు రెడ్డప్ప నాయుడు, మాజీ సర్పంచ్ లక్ష్మీనారాయణ నాయుడు,క్లస్టర్ ఇంచార్జ్ కాల నారాయణ, ఈశ్వర్ రెడ్డి మదన్ మోహన్ నాయుడు , వెంకటరమణ నాయుడు , వేట మల్లికార్జున , మల్లికార్జున నాయుడు , టిడిపి పార్లమెంట్ కో కన్వీనర్ మధు నాయుడు, శివారెడ్డి, జైపాల్ నాయుడు, శ్రీరాములు నాయుడు, ఫీల్డ్ అసిస్టెంట్ అశోక్ నాయుడు, వెంకట్ రెడ్డి, టిడిపి నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Reporter
Namitha News