నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఒంటిమిట్ట : రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం లో చేనేత కుటుంబాన్ని పరామర్శించిన టీడీపీ నేతల బృందం ..... వైసిపి నాయకుల భూకబ్జా కు బలైన పాల సుబ్బారావు కుటుంబం. సుబ్బారావు పెద్ద కుమార్తె నిత్యప్రసన్నకు ధైర్యం చెప్పిన టీడీపీ నేతలు కొల్లు రవీంద్ర , తెలుగు యువత రాష్ట్ర అద్యక్షులు శ్రీరామ్ చినబాబు , మడక చక్రధర్, ఎంపీ సంజీవ్ కుమార్,బత్యాల చెంగలరాయులు, రెడ్డెప్పగారి శ్రీనివాసులు, జగన్ మోహన్ రాజు, దొరస్వామి నాయుడు.సుబ్బారావు పెద్దకుమార్తె నిత్యతో ఫోన్ లో నారా లోకేశ్ తో మాట్లాడించిన టిడిపి నేతలు . టీడీపీ పార్టీ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చిన నారా లోకేశ్. ఇది ప్రభుత్వ హత్యగా భావిస్తున్నాం. భూ రికార్డులను తహసీల్దార్ కార్యాలయంలో తారుమారు చేశారు సుబ్బారావు కుటుంబ ఆత్మహత్యపై అధికారులు ఎవరూ స్పందించలేదు. కట్టా శ్రావణిపేరుతో రికార్డులు మార్చారు. కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ డబ్బులు సుబ్బారావు ఖాతాలో పడ్డాయి. భూములు, ఆస్తుల కోసం అనేక రకాలుగా వేధిస్తున్నారు . సుబ్బారావు కుమార్తె బాగోగులు చూసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. వైసీపీ పాలనలో చేనేత కార్మికులు ఎన్నో కష్టాలు పడ్డారు .
ఒంటిమిట్ట : రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం లో చేనేత కుటుంబాన్ని పరామర్శించిన టీడీపీ నేతల బృందం ..... వైసిపి నాయకుల భూకబ్జా కు బలైన పాల సుబ్బారావు కుటుంబం. సుబ్బారావు పెద్ద కుమార్తె నిత్యప్రసన్నకు ధైర్యం చెప్పిన టీడీపీ నేతలు కొల్లు రవీంద్ర , తెలుగు యువత రాష్ట్ర అద్యక్షులు శ్రీరామ్ చినబాబు , మడక చక్రధర్, ఎంపీ సంజీవ్ కుమార్,బత్యాల చెంగలరాయులు, రెడ్డెప్పగారి శ్రీనివాసులు, జగన్ మోహన్ రాజు, దొరస్వామి నాయుడు.సుబ్బారావు పెద్దకుమార్తె నిత్యతో ఫోన్ లో నారా లోకేశ్ తో మాట్లాడించిన టిడిపి నేతలు . టీడీపీ పార్టీ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చిన నారా లోకేశ్. ఇది ప్రభుత్వ హత్యగా భావిస్తున్నాం. భూ రికార్డులను తహసీల్దార్ కార్యాలయంలో తారుమారు చేశారు సుబ్బారావు కుటుంబ ఆత్మహత్యపై అధికారులు ఎవరూ స్పందించలేదు. కట్టా శ్రావణిపేరుతో రికార్డులు మార్చారు. కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ డబ్బులు సుబ్బారావు ఖాతాలో పడ్డాయి. భూములు, ఆస్తుల కోసం అనేక రకాలుగా వేధిస్తున్నారు . సుబ్బారావు కుమార్తె బాగోగులు చూసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. వైసీపీ పాలనలో చేనేత కార్మికులు ఎన్నో కష్టాలు పడ్డారు .
Admin
Namitha News