నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : మంగళగిరి - అక్టోబర్18 : నేడు చంద్రబాబు అధ్యక్షతన జరిగిన లేజీసలేటివ్ సమావేశం లో ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు , ఎంపీలు , ఇంచార్జీ లతో సమావేశమైన సి.యం చంద్రబాబు నాయుడు పార్టీ అధికారం లోకి వచ్చి వంద రోజులపైన అయినందున పార్టీ ని మరింత పటిష్టమైన రీతిలో తీర్చిదిద్దే క్రమంలో కష్ట పడ్డ కార్యకర్తలను కాపాడుకోవాలని , స్థానిక సమస్యలపై కూలంకషంగా చర్చలు జరిపి రాబోయే రోజుల్లో సూపర్ సిక్స్ పథకాల అమలుపై సూచనలు చేసిన సియం చంద్రబాబు . మదనపల్లి అభివృద్ధి కై చేయాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపిన ఎమ్మెల్యే షాజహాన్ బాష
Reporter
Namitha News