నమిత న్యూస్ - Andhra Pradesh / Chittoor : ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఉదయాన్నే ఆలయ అర్చకు లు ఆలయాన్ని శుద్ధి చేసి, అమ్మవారికి ప్రీతికరమైన వేపాకు తోరణాలతో ఆలయాన్ని అలంకరిం చారు. అమ్మవారికి పంచామృతాభి షేకాలు నిర్వ" వంచి, స్వర్ణాభరణాలతో, పూలతో ప్రత్యేకంగా ల లంకరించి, ధూప దీప నైవేద్యాలు సమర్పించి భ క్తులకు దర్శనం కల్పిచారు. ఉభయ తెలుగు ష్ట్రాల నుంచే గాక తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు అందుకున్నారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు భక్తుల రద్దీ. కొనసాగింది ఆలయ అధికారులు భక్తులకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎవరికీ ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టారు.
Admin
Namitha News