నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి నియోజకవర్గం చీకులుబైలు నందు జరిగిన గంగ జాతర లో ఈరోజు జనసేన రాయలసీమ కన్వీనర్ రాందాస్ చౌదరి, తంబళ్లపల్లి పరిశీలకులు మల్లికార్జున నాయుడు లతో కలిసి పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు చికులుబైలు సర్పంచ్ ప్రభాకర్, జనసేన నాయకులు జంగాల శివరామ్, శ్రీకాంత్, మాజీ సర్పంచ్ రెడ్డప్ప, రవి, సుబ్బిరెడ్డి, మురళి మరియు గ్రామస్తులు.
Reporter
Namitha News