నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ మర్చి 28-(నమిత న్యూస్ ) : గుర్రంకొండ మండలం తరగొండ గ్రామపంచాయతీ నందు 2025 - 26 ఆర్థిక సంవత్సరానికి గాను వారపు సంత వేళాలు నిర్వహించడం జరిగింది. ఈ వేలం నందు హుస్సేన్ సాహెబ్ గారు 295000 రూపాయలు పాడి హెచ్చు పాటదారుడుగా నిలిచాడు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మదనపల్లి డివిజనల్ పంచాయతీ అధికారి నాగరాజు మరియు EO (PR&RD) బ్రహ్మానంద రెడ్డి మరియు సర్పంచి వెంకటరమణమ్మ పంచాయతీ కార్యదర్శి విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు
Admin
Namitha News