Thursday, 16 April 2026 04:58:36 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

మదనపల్లె జిల్లా చేస్తామని ఇచ్చిన వాగ్దానం మరచిన పాలకులకు కనువిప్పు కలిగించూ మహాత్మా - రెడ్డి సాహెబ్

కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డీ సాహెబ్ ఆద్వర్యంలో జాతిపిత గాంధీ విగ్రహం కు వినతిపత్రం అందజేసిన నాయకులు.

Date : 02 October 2025 05:03 PM Views : 112

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - అక్టోబర్ 02 : మదనపల్లె జిల్లా ఏర్పాటు పైన పాలక పక్షం ఇచ్చిన హామిని విస్మరించడం దారుణం అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్.రెడ్డీ సాహెబ్ పేర్కొన్నారు. గురువారం గాంధీ జయంతి సందర్భంగా తహసీల్దారు కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహనికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మదనపల్లె జిల్లా ఏర్పాటు పైన పాలకులకు కనువిప్పు కలిగించాలని, కలలో కనిపించి గుర్తు చేయాలని వినతిపత్రం అందజేసినారు. ‌ఈ సందర్భంగా రెడ్డీ సాహెబ్ మాట్లాడుతూ మదనపల్లె జిల్లా సాధన కోసం గత ప్రభుత్వంలో రెండు సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేసి మదనపల్లె జిల్లా చేయాలని డిమాండ్ చేయడంతో ఎన్నికల ముందు కూటమి అధినేతలు మదనపల్లె జిల్లా హామి ఇచ్చారు. నేటి కూటమి ప్రభుత్వం మదనపల్లె జిల్లా చేస్తామని హామీ ఇచ్చిందని అయితే కూటమి గద్దెనెక్కి ఒకటిన్నర సంవత్సరం అయిన జిల్లా ఏర్పాటు పైన ఎలాంటి అడుగు పడలేదని అన్నారు. ‌మదనపల్లె జిల్లా వస్తుందా, రాదా అనే చర్చలు జోరుగా జరుగుతున్నాయని, పలువురు అభిప్రాయపడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మీనా కుమారి, రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్ కే భాష, రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షులు మామ షరీఫ్, మదనపల్లె టౌన్ మైనార్టీ అధ్యక్షులు మహబూబ్ పీర్, జిల్లా ఎస్సీ సెల్ మాజీ ఉపాధ్యక్షుడు రవీంద్ర, మదనపల్లి మండల మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శరత్ కుమార్ రెడ్డి, మదనపల్లి టౌన్ మాజీ జనరల్ సెక్రెటరీ మహమ్మద్ అలీ, మా పేరు ఎస్ కే భాష, భాను ప్రకాష్ రెడ్డి భయ్యా రెడ్డి వెంకటరమణ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :