Thursday, 16 April 2026 08:24:52 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

పిటియం గోగ్గిళ్ల వారి పల్లె వద్ద గుర్తుకు తెలియని వాహనం డీకొని రైతు దుర్మరణం

Date : 02 June 2024 08:13 PM Views : 161

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పెద్దతిప్పసముద్రం : అన్నమయ్య జిల్లా పిటియం మండలం గుగ్గిళ్లవారి పల్లె వద్ద రోడ్డు ప్రమాదం జరిగి రైతు దుర్మరణం. పిటిఎం మండలం, గుగ్గిళ్ళపల్లి వద్ద ఆదివారం రాత్రి గుర్తు తెలియని వాహనం బైకును ఢీకొని రైతు చౌడరెడ్డి దుర్మరణం చెందినట్లు పీటీఎం ఎస్ఐ రవీంద్రబాబు తెలిపారు. మండలంలోని నవాబు కోట పంచాయతీ, పెద్ద పొంగుపల్లెకు చెందిన రైతు చౌడరెడ్డి(65) తన వ్యవసాయ పొలంలో పనులు చేయడానికి కూలీల కోసం రాత్రి పొరుగు గ్రామానికి బైక్ లో వెళ్ళాడు. కూలీలను పిలిచి తిరిగి బైకులో ఇంటికి వస్తుండగా మార్గ మధ్యంలోని స్థానిక గుగ్గిళ్ళపల్లి వద్ద గుర్తు తెలియని వాహనం బైకును ఢీకొంది. ఈ ప్రమాదంలో రైతు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతునికి భార్య, కుమార్తె ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెద్ద తిప్ప సముద్రం మండలం ఎస్సై రవీంద్రబాబు తెలిపారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :