Thursday, 16 April 2026 04:59:36 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

పశువులకు మొందుస్తూ గా టీకా లు వేపించండి - డిప్యూటీ డైరెక్టర్ సత్యనారాయణ

సిబ్బందికి టీకా లు వేయడం లో పలు సూచనలు చేస్తున్న డిడి మరియు ఏడి

Date : 31 August 2024 12:35 AM Views : 185

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె ఆగస్టు 30 ః తంబళ్లపల్లె, పెద్దమండెం మండలాలలో పశువులకు టీకాలు సకాలంలో వేయడానికి వైద్య సిబ్బంది చొరవ చూపాలని మదనపల్లి పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ సత్యనారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం తంబళ్లపల్లె పశువైద్య శిబిరంలో తంబళ్లపల్లె, పెద్దమండెం మండలాల వైద్య సిబ్బందితో జరిపిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు తోబాటు పెయ్య దూడలకు బ్రూ సిలోసిస్ టీకాలు వేయడంతో పాటు పశువులకు టీకాలు వేయడానికి పాడి రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. మారుమూల గ్రామాలలో టీకాల కార్యక్రమం ముమ్మరం తో పాటు వర్షాకాలం ప్రభావంతో వచ్చే అంటువ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పాడి రైతులకు పశుగ్రాస విత్తనాలు పంపిణీ పూర్తి చేయాలని అదేవిధంగా ప్రభుత్వం మంజూరు చేసిన పశువుల గోకులం షెడ్లు, గొర్రెలు , మేకలు షెడ్లు నిర్మాణాలపై రైతుల అవగాహన పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏడిలు విశ్వేశ్వర్ రెడ్డి, సుమిత్రాదేవి, మండల డాక్టర్లు సుజన శ్రీ, విక్రమ్ రెడ్డి రెండు మండలాల పశు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :