Thursday, 16 April 2026 08:24:16 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

హజ్ యాత్రికులకు శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు పఠాన్

Date : 13 May 2025 03:27 PM Views : 142

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పవిత్ర హజ్ యాత్ర సుఖ, సంతోషాలతో సాగాలి, క్షేమంగా వెళ్ళి రండి -- హజ్ యాత్రికులకు శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు పఠాన్ ఖాదర్‌ ఖాన్ -- బెంగుళూరు హజ్ భవనంలో దగ్గర వుండి ఏర్పాట్లు పరిశీలన రాయలసీమ జిల్లాల నుండి పవిత్ర హజ్ యాత్రకు వెళ్తున్న తోటి ముస్లింల యాత్ర సుఖ, సంతోషాలతో సాగాలని, క్షేమంగా తిరిగి రావాలని రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు పఠాన్ ఖాదర్‌ ఖాన్ ఆకాంక్షించారు. రాయలసీమ జిల్లాల నుండి హజ్ యాత్రకు వెళ్తున్న వారికి బెంగళూరు హజ్ భవనంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుఫున ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేశారు. కర్ణాటక హజ్ కమిటీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులతో కలిసి దగ్గర వుండి ఏర్పాట్లు పరిశీలించిన పఠాన్ ఖాదర్‌ ఖాన్ హజ్ యాత్రకు వెళ్ళే వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ‌ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మైనారిటీ వ్యవహారాల ప్రత్యేక సలహాదారుల ఏంఏ.షరీఫ్, రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హసన్ బాషా లతో కలిసి రాష్ట్ర హజ్ కమిటి సభ్యులు పఠాన్ ఖాదర్ ఖాన్ స్కానింగ్, బ్యాగ్ ప్యాకింగ్, లోడింగ్, ట్యాగింగ్, రూమ్ అలాట్‌మెంట్, ఫూడ్ టోకన్స్ ఇలా అన్ని విధాల సౌకర్యాలను దగ్గర వుండి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు టిడిపి నాయకులు, సామిజికవేత్త సోహెల్ బాషా, సాజిద్, ఇంతియాజ్ పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :