నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం మండలం కుదురు చీమనపల్లిలో 104 వైద్య సేవలు డాక్టర్ ప్రత్యూష ఆధ్వర్యంలో నిర్వహించారు. రోగులు వివిధ రకాల జబ్బులకు చికిత్సలు పొందారు. ప్రతి నెలలో 2 రోజుల పాటు 104 వైద్య సేవలు గ్రామాల్లో అందుబాటులో ఉండి, అన్ని రకాల వ్యాధులకు వైద్యం అందించి ఉచితంగా మందులు, మాత్రలు ఇస్తామన్నారు.
Admin
Namitha News