నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - అక్టోబర్ 17 : మదనపల్లి పట్టణంలోని బసినికొండ ప్రాంతంలో ధనకొండ వద్ద నిర్మించిన గంగమ్మ ఆలయం ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాష . గ్రామస్థుల పిలుపు మేరకు విచ్చేసిన ఎమ్మెల్యే కు ఘన స్వాగతం పలికారు . ధనుకొండ గంగమ్మ ఆశీస్సులు కలగాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష
Reporter
Namitha News