నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : లక్కిరెడ్డిపల్లి - నవంబర్ 18 : మోడల్ స్కూల్ కొందరి పేరెంట్స్ కంప్లైంట్ మేరకు ఏపీ మోడల్ స్కూల్ నందు పిల్లలకు పెట్టే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం ఎలా ఉంది అని ఎస్ఎంసి చైర్మన్ టిడిపి ప్రచార కార్యదర్శి యనమల విశ్వనాథ్ భోజనం తిని చూసి బాగుందని , రోజు పిల్లలకు ఇలాగే భోజనం తయారు చేసి ఇవ్వాలని పిల్లలు భోజనం బాగా లేదన్న పేరెంట్స్ తల్లిదండ్రులు మాకు కంప్లైంట్ చేసిన తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది.
Reporter
Namitha News