Thursday, 16 April 2026 07:00:22 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమమే లక్ష్యం దేయంగా సాగుతున్న కూటమి పాలన

Date : 12 June 2025 01:27 PM Views : 324

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమమే లక్ష్యం దేయంగా సాగుతున్న కూటమి పాలన ఏడాది పాలన విజయోత్సవ సంబరాలు టిడిపి జనసేన బిజెపి పార్టీల మైత్రి మరింత ఇవాళ పడాలని ఆకాంక్ష కూటమి ప్రభుత్వం విజయోత్సవ సంబరాలు కలిచర్ల చింటూ, కలిచర్ల శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో నిమ్మనపల్లి సర్కిల్ నందు ఏర్పాటు చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో తల్లికి వందనం 15వేల రూపాయలు అందచేసిన ఘనత టిడిపి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారికి అని కొనియాడారు.కేంద్ర సహకారంతో 15 వేల కోట్లు తో రాజధాని నిర్మాణానికి ఇస్తే అమరావతి ప్రజలను వేశ్యల రాజధాని అనడం చాలా బాధాకరం అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలందరూ భయభ్రాంతులకు గురై భయపడుతూ బ్రతికేవారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ సంతోషంగా ధైర్యంగా జీవిస్తున్నారు లా అండ్ డాటర్ ఎంతో బాగుంది. అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి, జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ కంగారపు రామదాసు చౌదరి, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్, టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెండ్ల విద్యాసాగర్, బీజేపీ బండి ఆనంద్, టౌన్ బ్యాంక్ చిన్న, జంగాల శివరాం, వెంకటరమణారెడ్డి, హేమంత్ మరియు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :