నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి : మదనపల్లి వైసీపీ అభ్యర్థి నిషార్ అహమ్మద్ నారమాకుల తాండా నందు విస్తృతంగా పర్యటించి తండాలోని మారెమ్మ తల్లి గుడిలో ప్రత్యేక పూజలు చేసి తాండా వాసుల తో చర్చలు వైసీపీ కి మద్దతు తెలిపి ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి ఆదరించాలని విన్నవించుకొన్న మదనపల్లి వైఎస్ఆర్సిపి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ .
Reporter
Namitha News