Thursday, 16 April 2026 06:52:53 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

బాధిత కుటుంబాలకు అండగా ఉంటా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి

Date : 29 May 2025 11:16 AM Views : 301

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్ళపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డ ద్వారకనాథ్ రెడ్డి బుధవారం వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులతో కలసి మండలంలో విస్తృతంగా పర్యటిం చారు. మండలంలోని కమ్మచెరువు పంచాయతీ మొరుసుపల్లిలో గుండెపోటుతో మృతి చెందిన మల్ రెడ్డి అంత్యక్రియల్లో ఎమ్మెల్యే పాల్గొని కుటుంబీకు లను ఓదార్చారు. టి.సదుం పంచాయతీ గుంటిపల్లికి చెందిన నవీన్ అనే యువకుడు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స అనంతరం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతడిని పరామర్శించారు. ఇదే పంచాయతీలో అనా రోగ్యం కారణంగా ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన నరసింహప్పను పరామర్శించారు. నవాబుకోట పం చాయతీ వరికసువుపల్లికి చెందిన సుధాకర్రెడ్డి కుమా రుడు పురిషిత్ రెడ్డి (14) రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తుమ్మరకుంట పం చాయతీ బురదలోల్లపల్లికి చెందిన గంగిరెడ్డి కుమా రుడు రాహుల్రెడ్డి (24) అనే యువ రైతు వ్యవ సాయం చేసి తీవ్రంగా నష్టాలు రావడంతో జీవితం పై విరక్తి పెంచుకుని గడ్డి మందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం పాఠకు లకు తెలిసిందే. ఆ బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే వెళ్లి మృతుల చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బాధిత కుటుంబాలకు అం డగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. అనంతరం పార్టీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలతో సమావేశమై మం డలంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకు న్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారన్నారు. ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :