Thursday, 16 April 2026 04:49:04 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

ఈనెల 5న (బుధవారం) మదనపల్లెలో కురబల ఆత్మీయ సమావేశం

Date : 03 November 2025 07:21 PM Views : 466

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఈనెల 5న (బుధవారం) మదనపల్లెలో కురబల ఆత్మీయ సమావేశం - జయప్రదం చేయాలని కురబ సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లె రెడ్డి ప్రసాద్ పిలుపు ఈనెల 5వ తేదీ అనగా (బుధవారం) ఉదయం 10 గంటలకు మదనపల్లె పట్టణం,రింగు రోడ్డు నందు గల శ్రీరామ కళ్యాణ మండపంలో కురబల ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నట్లు కురబ సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లె రెడ్డి ప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఇందులో ముఖ్యంగా పట్టణంలో శ్రీశ్రీశ్రీ శ్రేష్ఠ కనకదాస విగ్రహం ఏర్పాటు,కనకదాస భవన నిర్మాణం,వైకుంఠ రథం నిర్వహణ వ్యయం మరియు కురబ సంఘం డివిజన్ కమిటీలో మార్పులు,చేర్పులు తదితర అంశాలపై చర్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. శివాలయం చైర్మన్ కొప్పల వెంకటరమణ, మరియు శివాలయం డైరెక్టర్ మల్లిక, వెంకటేశ్వర స్వామి దేవాలయం లో దుబ్బికాళ్ళ భాస్కర్, కదిరి మల్లికా రాజ్ కుమార్ లకు కృప సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.కావున డివిజన్ పరిధిలోని కురబ సంఘం నాయకులు,కురబ కులబాంధవులు పెద్దఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :