Sunday, 13 September 2026 03:45:48 PM
# తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు

కొలువుదీరిన అయ్యప్ప స్వామి ఆలయం నూతన కార్యవర్గం

అధ్యక్షులు గా బండి సుబ్బరాము, కార్యదర్శి గా బొమ్మిశెట్టి నరసింహులు, కోశాధికారిగా పురం సురేంద్ర బాబు పదవీప్రమాణం

Date : 05 November 2025 05:43 PM Views : 240

నమిత న్యూస్ - Devotional / Annamayya : మదనపల్లె - నవంబర్ 05 : మదనపల్లి పట్టణం నీరుగట్టువారి పల్లెలో వెలసిన అయ్యప్ప స్వామి ఆలయ నూతన కార్యవర్గం కొలువుదీరింది. అధ్యక్షులు గా బండి సుబ్బరాము,కార్యదర్శిగా బొమ్మిశెట్టి నరసింహులు, కోశాధికారి గా పురం సురేంద్ర బాబులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదే విధంగా గౌరవాధ్యక్షులుగా మబ్బులేటి వెంకటయ్య, గౌరవ ఉపాధ్యక్షులు గా నార్నవరం రామకృష్ణ మరియు కార్యవర్గ సభ్యులుగా సహదేవ,రెడ్డి శేఖర్,దొండ్ల శ్రీనివాసులు,టేకులపాలెం శ్రీను,కె.రెడ్డి శేఖర్,కె.కుమార్ రెడ్డి,ఆర్.రెడ్డి ప్రసాద్,ముత్యాల సుబ్రహ్మణ్యం స్వామి,అనమల మల్లికార్జునలను ఎన్నుకున్నారు. బుధవారం ఆలయ ప్రాంగణంలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారులు మాట్లాడుతూ అయ్యప్ప స్వామి సేవచేసే భాగ్యం లభించడం ఆనందంగా ఉందన్నారు.ఆలయ అభివృద్ధికి నిస్వార్ధమైన సేవలు అందిస్తామని, అయ్యప్ప మాలదారులకు,భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని వారు స్పష్టం చేశారు.అయ్యప్ప స్వామి కృపాకటాక్షాలతో ఆలయ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తామని వెల్లడించారు. తమకు ఈ అవకాశం కల్పించిన పెద్దలకి,సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పురాణం చంద్రశేఖర్,రామిశెట్టి రత్నమయ్య,బండి పవన్ కుమార్,రామిశెట్టి నీలకంఠ,ఉప్పు రామచంద్ర,రామిశెట్టి కృష్ణ (కమలామర్రి),గుండ్లపల్లి లక్ష్మీ నారాయణ,మోడెం నాగరాజు,కౌన్సిలర్ ఎం.వి.రమణ,ఉప్పు శ్రీనివాసులు,బండి మనోజ్ కుమార్,రామిశెట్టి రెడ్డి కేశవ తదితరులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: