నమిత న్యూస్ - National / Annamayya : నవంబర్ 9 :ఢిల్లీ కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎయిర్ ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నట్లు సీఎం రేఖా గుప్తా తెలిపారు. కాలుష్య తీవ్రత ప్రమాద స్థాయికి చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేయాలని ఆదేశించారు. ప్రజలంతా ప్రజా రవాణాను ఉపయోగించాలని కార్ పూలింగ్కు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
Reporter
Namitha News