నమిత న్యూస్ - National / AMARAVATHI : తమిళనాడు - జనవరి 17 : త్వరలో రానున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఏఐడీఎంకే పార్టీ మ్యానిఫెస్టో విడుదల ప్రతి మహిళకు నెలకు రూ.2,000, సిటీ బస్సుల్లో మహిళలతో పాటు పురుషులకు కూడా ఉచిత ప్రయాణం, అమ్మ టూ వీలర్ స్కీమ్ కింద 5 లక్షల మందికి ద్విచక్ర వాహనంపై రూ.25,000 సబ్సిడీ, గ్రామీణ ప్రాంతాల్లో భూమి ఉన్నవారికి కాంక్రీట్ ఇండ్ల నిర్మాణం, 100 రోజుల ఉపాధి హామీ పనుల రోజులను 150కి పెంపు.
Reporter
Namitha News